సాతారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సన్మానించిన విద్యాసాగర్ రావు

సాతారం సర్పంచ్ ఉప సర్పంచ్ లను సన్మానించిన బిఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
మెట్ పల్లి డిసెంబర్ 30 నేటి ధాత్రి

 

 

మెట్‌పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ మండలం సాతరం గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కిషన్ గౌడ్ ఉప సర్పంచ్ జగన్
విద్యాసాగర్ రావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని తెలిపారు.

మెట్ పల్లిలో బిఆర్ఎస్ నేతల బతుకమ్మ ఉత్సవం…

మెట్ పల్లి అక్టోబర్ 4 నేటి ధాత్రి

మెట్ పల్లి ఎమ్మెల్యే స్వగృహంలో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సతీమణి కల్వకుంట్ల సరోజన బతుకమ్మ అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్పిలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version