
గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.
గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్. • అంగన్వాడీ లో పౌష్టిక ఆహారం • ఏఎన్ఎం రేణుక నిజాంపేట: నేటి ధాత్రి గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని ఏఎన్ఎం రేణుక అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు…