
7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.
కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ. కల్వకుర్తి/ నేటి ధాత్రి : శనివారం కలకుర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డులో హనుమాన్ నగర్, గాజులవాడ, అంబేద్కర్ నగర్, కాలనీలలో కల్వకుర్తి నియోజకవర్గo ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈరోజు ఉదయం బృంగి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమo నిర్వహించారు7వ వార్డులో 17మంది…