
ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..!
ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..! నేటిధాత్రి, బ్రేకింగ్, వరంగల్… 100 ద్వారా పోలీసులకు పిర్యాదు చేసిన బంధువులు మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించిన హాస్పిటల్ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి సారి చెప్పి సద్దుమనిగించే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యం గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినట్లు సమాచారం హనుమకొండ “కూరపాటి రమేష్ హాస్పిటల్లో” పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ అనుచితంగా ప్రవర్తించిన తీరు.. సదరు…