
ఇలియానా రెండో బిడ్డ పేరు ఇదే.
ఇలియానా రెండో బిడ్డ పేరు ఇదే… గోవా బ్యూటీ ఇలియానా మరోసారి తల్లి అయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గోవా బ్యూటీ ఇలియానా (Ileana) మరోసారి తల్లి అయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన బిడ్డ బాబు ఫొటోను అభిమానుతో పంచుకున్నారు. ”మా ప్రియమైన అబ్బాయి ‘కియాను రఫే డోలన్’ని (Keanu Rafe…