MLA

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన దేవరకద్ర /నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More
Amararaja

అమరరాజా గిగా యూనిట్ -1 కు శంకుస్థాపన.

అమరరాజా గిగా యూనిట్ -1 కు శంకుస్థాపన. స్థానికులకు ఉద్యోగ కల్పన. మహబూబ్ నగర్/ నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి ఐటి పార్కు సమీపంలో రూ. 3, 225 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యక్షంగా 4500 మందికి ఉపాధి, పరోక్షంగా 10 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ. 800 కోట్లతో అల్టిమన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. రూ.502 కోట్లతో లోహమ్ మెటీరియల్స్ కంపెనీ ఏర్పాటు చేస్తారు….

Read More
Womens Day

ఓ మహిళ జగతికి నీవే ఆదారం.

ఓ మహిళ జగతికి నీవే ఆదారం.. సిడి ఆవిష్కరించిన సిఐ. చిట్యాల, నేటిధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాల యంలో శనివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని రచయిత దాసరపు నరేష్ రచించిన జగతికి నీవే ఆధారం సిడి ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి న సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గు మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా సిడి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ…

Read More
MIM

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం జహీరాబాద్. నేటి ధాత్రి: వార్త ఏమిటి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రోడ్లు భవనాల విశ్రాంతి గృహం ఆవరణలో శనివారం ఉదయం ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు, ఎంఐఎం అద్యక్షులు అత్తర్ అహ్మద్ తెలిపారు. ఈకార్యక్రమంలోపలువురుఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
drainage

అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన..

అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన కల్వకుర్తి /నేటి ధాత్రి. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.15 లక్షలతో అండర్ డ్రైనేజ్ పనులను గురువారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో.. గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,మిన్నాల డేవిడ్, రేణు రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రమౌళి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రకంటి శివ కుమార్, మాజీ…

Read More

బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన.

కొల్లాపూర్/ నేటి ధాత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పల్లెలకు శిథిలమైన రహదారులను మళ్ళీ పున:నిర్మిస్తూ ..మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ది పరంగా పరుగులు పెడుతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి చింతలపల్లి వరకు రూ. 4.95 కోట్లతో బీటీ మంజూరు మంజూరు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బీటీ రోడ్ రహదారి నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ…

Read More
error: Content is protected !!