Mandal Center.

మండల కేంద్రంలోపోషణ జాతర.

మండల కేంద్రంలోపోషణ జాతర ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి   మండల కేంద్రంలోని సంఘం భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలి. పౌష్టిక ఆహారం వైవిద్యం. పరిశుభ్రత,, తల్లిపాలు బిడ్డకు సురక్షత అని ఆమె అన్నారు, అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి మాట్లాడుతూ…

Read More
Congress Party

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్. వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్. చిట్యాల, నేటి ధాత్రి :     జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నీలం కుమారస్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి యువతీ యువకులు నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మన నాయకుడు గౌరవ శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు ఆదేశాల మేరకు ఈనెల 26 తారీఖున…

Read More
Minister

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్.. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో మెగా జాబ్ మేళా.. నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం వరంగల్ తూర్పు, నేటిధాత్రి:   వరంగల్ తూర్పు నియోజక వర్గ పరిధిలోని ఏం.కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ…

Read More
job fair

26న జరిగే జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం.

26న జరిగే జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం. ఎంపీడీవో జై శ్రీ చిట్యాల, నేటి ధాత్రి ;   భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున ఎంపీడీవో జయ శ్రీ అధ్యక్షతన జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 26న భూపాల పెళ్లిలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో నిర్వహించే జాబ్ మేళను మండలంలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని…

Read More
Festival

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ. జహీరాబాద్. నేటి ధాత్రి:   జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రమైన తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో ప్రసిద్ది చెందిన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర జాతర. మహోత్సవం ఏప్రిల్ 17వ తేదీ గురువారం నుండి 22వ తేదీ మంగళవారం వరకు నిర్వహించునున్న శుభ సందర్భంగా సోమవారం నాడు ఏర్పాటుచేసిన అనే చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ…

Read More
Ambedkar Jatara

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ   మహబూబ్ నగర్ /నేటి ధాత్రి ఏప్రిల్ 27 న మహబూబ్ నగర్ పట్టణం లోని ఎంబిసి మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కళాభవన్ లో పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూలె- అంబేద్కర్ జాతర…

Read More
Baddi Pochamma Temple

జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం..

జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం.. # 20 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న బద్ధి పోచమ్మ తల్లి.. # జాతరలో అలరించునున్న ప్రభ బండ్లు. #పకడ్బద్ధంగా పోలీసుల భారీ భద్రత ఏర్పాటు. #గ్రామంలో రెండు రోజుల ముందే పండుగ వాతావరణం. #ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతరకు హాజరు కానున్న భక్తులు.   నల్లబెల్లి,నేటిధాత్రి:   కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన శ్రీ బద్ది పోచమ్మ జాతర ఈనెల 28 న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బోల్లోనిపల్లి…

Read More
Anganwadi

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా.

అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ మేళా వీణవంక, (కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి : వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో అంగన్వాడి కేంద్రం- 2 ఫ్రీ స్కూల్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆహాల్లదకరమైన వాతావరణంలో చిన్నారులకు ఆటలు పాటలతో డ్రాయింగ్, రంగు రంగుల బొమ్మలతో విద్యాబోధన చేపట్టారు తల్లిదండ్రులకు పిల్లలకు నేర్పించే అంశాల పై అవగాహన కల్పించడం జరిగింది 3 సంవత్సరాల వయస్సు నుండి నుండి 6 ఏళ్లలోపు పిల్లలకు…

Read More
Liquor

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం. పవిత్ర దేవాలయం వద్ద మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతులు.? అడుగడుగునా మద్యం బెల్టు దుకాణాలే జాతరలో దర్శనం. దేవాలయం అధికారుల పర్మిషన్ లెటర్ ద్వారానే అనుమతులు ఇచ్చమంటూ వివరణ? ఈ నెల 16 తో ముగిసిన మద్యం అమ్మకాల గడువు.. మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు.. దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు.. బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ. వరంగల్…

Read More
Special RTC buses for Kodavatancha fair

కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..

కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో ఈనెల 14, 15, తేదీల్లో కొడవటంచ దేవ స్థానంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరకి పరకాల భూపాలపల్లి నుంచి ప్రత్యేకంగా బస్సు లు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ ఏ .ఇందు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల…

Read More
CFO

కొమ్మాల జాతర ఏర్పాట్ల పనులు పరిశీలించిన.!

కొమ్మాల జాతర ఏర్పాట్ల పనులు పరిశీలించిన సిఎఫ్ఓ ఆర్.సునీత కొమ్మాల లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్. జాతర ఏర్పాట్ల పనులు పరిశీలన. వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట నేటిధాత్రి: నేటి నుండి ప్రారంభం కానున్న కొమ్మాల లక్సినరసింహస్వామి జాతర ఉత్సవాల నేపథ్యంలో జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిఎఫ్ఓ కొమ్మాల పండుగా ముఖ్య కార్యనిర్వహణ అధికారిని ఆర్ సునీత గురువారం అందుకు సంబంధించిన పనులకు పరిశీలించారు.ముందుగా కొమ్మాల లక్ష్మి నరసింహస్వామిని దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావుతో కలిసి…

Read More
College's

ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్.

ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్.. హక్కుల కోసం పోరాడితే కేసులు పెడతారా.. ప్రభుత్వం పై మండిపడ్డ పూనెం సాయి… న్యాయకళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం.. గిరిజన ప్రజా ప్రతినిధుల పైన మండిపడ్డ ఆదివాసీ సంఘాలు.. మొక్కజొన్న ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్.. నూగూరు వెంకటాపురం (నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండలం న్యాయ కళాశాల ఆదిమ తెగల న్యాయమైన డిమాండ్ అని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు….

Read More
Narasimha Swami

లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఏర్పాట్లు.!

లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఏరుపాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగుతున్న జాతర ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాటు పనులతో పాటు భద్రతా ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు,…

Read More
Exhibition

రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్.

రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి, గుల్మాహర్ పార్క్ కాలనీ లోని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు శుక్రవారం జెగా ఫ్రై మా డా|| సి. విరామన్ జన్మదిన కారణంగా రావూన్ విద్యాసంస్థలు ఈ విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లను రావూన్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ పోల్సాని ప్రభాకర్ రావు గారు సందర్శించి…

Read More
MLA

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే.

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవరకద్ర /నేటి ధాత్రి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్య పల్లి గ్రామంలో శుక్రవారం మైలారం మల్లన్న స్వామి జాతర మహోత్సవాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మల్లన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, స్కూల్ కాంపౌండ్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తదనంతరం జేఈఈలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాదర్…

Read More
error: Content is protected !!