
రయ్…. రయ్ మంటూ కుర్రకారు జోష్ డ్రైవింగ్..
రయ్…. రయ్ మంటూ కుర్రకారు జోష్ డ్రైవింగ్.. వేసవి సెలవుల్లో కుర్రకారుపై పోలీసులు నిఘా పెట్టాలి… యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితం కోల్పోతున్నారు….. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందితో నిఘా పెంచాలి… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: వేసవి సెలవులు రాగానే పిల్లల్లో ఎక్కడా లేని సంతోషం కనిపిస్తుంది. రయ్ … రయ్ మంటూ కుర్రకారు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతుంటారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. ఈ సమయంలో కాలక్షేపం కోసం…