
ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్
ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి వర్ధన్నపేట నేటిదాత్రి : ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ లో నుండి తీరుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఇప్పటికి ఓటమి నీ అంగీకరించలేకపోతున్నారని…