
గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్.!
తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు పత్రికా ప్రకటన సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి) : ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇంటర్ లో 2005- 26 . విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, ఇందిరమ్మ కాలనీ (గా). పం). సిరిసిల్ల లో ST బాలికల నుండి ధరఖాస్తులు ఇహ్వానిస్తున్నామని ప్రాంతయ సమ్వన్వయ అధికారి D. S. వెంకన్న ఒక ప్రకటనలో…