
దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టాలి.
దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టాలి పాదయాత్ర చేపట్టిన జాతీయ బిసి హక్కుల పోరాట సమితి మంచిర్యాల,నేటి ధాత్రి: మంచిర్యాల పట్టణంలోని ఐ.బి.చౌరస్తా నుండి హాజీపూర్ మండల కేంద్రం వరకు జాతీయ బిసి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర చేపట్టారు.దేశవ్యాప్త బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జన గణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయి.కుల గణన చేరిస్తే అదనంగా…