Town Police

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు. జహీరాబాద్ నేటి ధాత్రి:       సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిధిలో గల ఝరాసంగం రోడ్డు పై జర్నలిస్ట్ కాలనీ సమీపంలో రాకపొకలు సాగించే చిన్న మధ్య తరహా వాహనాలను ఆదివారం సాయంత్రం పట్టణ పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూ రెన్స్, హెల్మెట్, సీట్ బెల్ట్ పట్ల పోలీసు సిబ్బంది వాహన చోదకులకు అవగాహన కల్పించారు.

Read More
Dr. Shafi

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి-ఎస్కే గౌస్.

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పు డు పరీక్షించుకోవాలి – ఎస్కే గౌస్ ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం పరుచుకో వాలి డాక్టర్ షఫీ కార్డియాలోజిస్ట్ ఎండి సర్జన్ శాయంపేట నేటిధాత్రి:       శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామం ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ శరత్ ఐవిజన్ సంయుక్తంగా గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ఎస్కే గౌస్ మాట్లా డుతూ రైతులు శారీరకంగా మానసికంగా అనేక పని ఒత్తిడి వల్ల అనారోగ్యానికి…

Read More
Commissioner N. Maurya inspected the sanitation works.

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య.. తిరుపతి నేటి ధాత్రి :  తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని 26 వ వార్డులో గల టి.పి. ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, తదితర…

Read More
error: Content is protected !!