kung fu

కుంగ్ ఫు పోటీలో విద్యార్థులకు ఉత్తమ బహుమతులు…

కుంగ్ ఫు పోటీలో విద్యార్థులకు ఉత్తమ బహుమతులు నిజాంపేట, నేటి ధాత్రి ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్ ఫు @కరాటే వారియర్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగిన టోర్నమెంట్ లో మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన కుంగ్ ఫు విద్యార్థులు తమ ప్రదర్శనను కనబరిచారు అలాగే ఈ పోటీల్లో 6 బంగారు పతకాలు, 8వెండి పతకాలు,3 బ్రౌన్ పథకాలు సాధించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ స్వామి, శ్రీనివాస్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు

Read More

రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత ఐలన్న కు ఘన సన్మానం.

చిట్యాల, నేటిధాత్రి మారుమూల గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక రంగంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న ప్రజాపక్షం విలేఖరి కాట్రేవుల ఐలన్న* కు అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో శాలువ తో ఘనంగా సన్మానించి జ్ఞాపిక ను అందించి స్వీట్ తినిపించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారు. శనివారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్…

Read More
error: Content is protected !!