
జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ.
జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ జహీరాబాద్. నేటి ధాత్రి: కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు నిరసనగా బుధవారం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఉగ్రవాదుల దాడులలో 26 మంది మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు…