
వైకాపా నేతల దాడిలో మృతి చెందిన.
వైకాపా నేతల దాడిలో మృతి చెందిన రామక్రిష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యే లు పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి 27: పుంగనూరు నియోజకవర్గంలోని చండ్రమాకుల పల్లి పంచాయతీ క్రిష్ణపురం గ్రామంలో ఇటీవల వైకాపా నేతల దాడిలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు చిత్తూరు ఇన్ చార్జీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి,గురజాల జగన్మోహన్,…