ఘనంగా మాజీ ఎమ్మెల్యే వివాహవార్షికోత్సవ వేడు కలు..

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వివాహవార్షికోత్సవ వేడు కలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలకేంద్రంలో మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మెతుకు.తిరుపతిరెడ్డి ఆధ్వ ర్యంలోభూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వరం గల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్ప ర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి,కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖ అధ్య క్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కోశాధి కారులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినే టర్లు, వివిధ సంఘాల అధ్య క్షులు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ఎంపీ టీసీలు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు,మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version