anada balikaku andaga ktr, అనాథ బాలికకు అండగా కెటిఆర్‌

అనాథ బాలికకు అండగా కెటిఆర్‌ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అండగా నిలిచారు. ఆ బాలికకు 50వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే…ముస్తాబాద్‌ గ్రామంలోని మద్దికుంట రజిత తల్లి మద్దికుంట కమలమ్మ, తండ్రి మద్దికుంట రాములు. రజిత తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ముస్తాబాద్‌ మండలకేంద్రంలోని గుడిసెలో నివసిస్తున్నది. రజిత దీనస్థితిని ట్విట్టర్‌ ద్వారా స్థానిక శాసనసభ్యుడు, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌…

Read More