మరణం ఎప్పుడో తెలుసుకోవాలని ఉందా…?
మరణం ఎప్పుడో చెప్పిన ఏఐ! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు కన్ను తెరిస్తే జననం.. -కన్ను తెరిస్తే మరణం.. రెప్పపాటు జీవితం అంటారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఒక బిడ్డ ఏ రోజు. ఏ సమయానికి, ఎన్ని నిమిషాలకు పుడతారో కూడా అంచనా వేయచ్చు. కానీ, ఇప్పటికే సమాధానం చెప్పలేక పోయిన ప్రశ్న ఏంటంటేం ఎప్పుడు చనిపోతారు? ఫలనా వ్యక్తి మరణించేది ఎప్పుడు? నిజానికి ఈ ప్రశ్న అడగితే అందరూ వితగా చూస్తారు. అయితే ఇప్పుడు…