aa udyogulu bari thegincharu, ఆ ఉద్యోగులు బరి తెగించారు
ఆ ఉద్యోగులు బరి తెగించారు దొంగే దొంగ…దొంగ…అని అరిచినట్లు ఉంది డిఐఈఓ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగుల తీరు. అవుట్‌సోర్సింగ్, మరికొంతమంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ కార్యాలయంలో అనుసరిస్తున్న తీరు, ఇక్కడ కొనసాగుతున్న అవినీతిపై ‘నేటిధాత్రి’ వరుస కథనాలను ప్రచురించింది. అయితే ఈ కథనాలను సమాధానం చెప్పలేక నిఖార్సయిన వార్తలతో ఖంగుతిన్న కొంతమంది ఉద్యోగులు తమకు తెలిసిన వారితో, వారి అవినీతికి కొమ్ముకాసే వారితో ఫోన్‌కాల్స్, పైరవీలు చేస్తున్నారు. అయినా ‘నేటిధాత్రి’ డిఐఈఓ కార్యాలయంలో అవినీతిని అంతమొందించే దిశగానే…