పసుపు అంచనాలు పటాపంచాలు

పసుపు అంచనాలు పటాపంచాలు కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబు గెలుస్తాడని తమ అంచనాలు ప్రకటించగా నిన్న మొన్నటి వరకు పసుపు శిబిరంలో కొంత ఉత్సాహం నెలకొంది. ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తన పార్టీ గెలుపుపై కాసింత అనుమానంతో ఉన్న చంద్రబాబుకు ఎగ్జిట్‌ పోల్స్‌ కొంత ఊరటనివ్వగా, బాబు గెలుస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆంధ్ర ప్రజలు మాత్రం అందుకు వ్యతిరేకంగా తీర్పునిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ 130 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా టిడిపి కేవలం 29స్థానాల్లో…