మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్న సూర్నేని మాధవి మణికర్ దంపతులు
మొగులపల్లి నేటి ధాత్రి
భారతదేశంలోని విష్ణు ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటైన ఈ క్షేత్రం అష్ట మహా క్షేత్రాల నరసింహ లోని ఒకటిగా కూడా ప్రసిద్ధి చెంది ంది గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్న దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కొండపై దిగువన ఉన్న మూడు దేవాలయాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గోపురాల్లో ఒకటైన ఈ దేవాలయ గోపురం 153 అడుగులు 47 మీటర్ల ఎత్తు 49 అడుగులు 15 మీటర్ల వెడల్పుతో 11 అంతస్తులు నిర్మించబడింది లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సూర్నేని మాధవి మణికర్ దంపతులు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రత్యేకతలు ఆలయ ప్రధాన ధైవం నరసింహ స్వామి కొండపై గుడిలో విగ్రహం లేదు నోరు ఆకారంలో కేవలం తెరిచిన రంద్రం మాత్రమే ఉంటుంది అక్కడ రంధరమే పానకాల స్వామి అని ప్రజల నమ్మకం స్వామికి
చిత్రమైన ప్రత్యేకత పా నకాల స్వామి పంచదార పెట్టడం చెరుకు వాటితో ఏదో ఒక దానితో తయారు చేసిన పానకంతో అభిషేకం చేస్తే స్వామికి అభిషేకించిన పాలకొంతు సగభాగం మాత్రమే స్వామి వారు సేవించి మిగిలిన సగాన్ని భక్తులకు తీర్థంగా వదలడం స్వామి ప్రత్యేకత ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ప్రతి నిత్యం వందల కొలది బిందెల పానకం స్వామి సమర్పించిన ఆ దరిదాపుల ఒక్క చీమ ఎక్కడ కనిపించదు ఈ విశేషం వల్లనే ఈ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు
