స్టార్ ఐకాన్ 2025 అవార్డ్ అందుకున్న సునీల్.
చిట్యాల నేటి దాత్రి :
చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి రచయిత మ్యాదరి సునీల్ మంచి మంచి పాటలతో జనాదరణ పొందుతు తనకంటు ఒక ప్రత్యేక శైలిలో ఆలతి ఆలతి పదాలతో అద్భుతమైన భావాలతో పాటలు రాస్తున్నందుకు గాను జూకల్ బిడ్డకు దక్కిన గౌరవం
దిల్ సుఖ్ నగర్ జగదాంబ
సారిస్ వి ఈవెంట్స్ అధ్వర్యంలో స్టార్ ఐకాన్ అవార్డ్స్ 2025 అవార్డు సునీల్ బెస్ట్ ఇయర్ రచయితకు
మాజీ కేంద్రమంత్రి
సముద్రాల వేణుగోపాలచారి ఎల్బి ప్రముఖ వైద్యులు
కాంటెస్టేడ్ ఎమ్మెల్యే విరబోగ వసంతరాయులు మరియు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా హైదరాబాద్ సురభి ఎలైట్ హోటల్ లో స్టార్ ఐకాన్ అవార్డ్ తీసుకుంటున్న కవి రచయిత మ్యాదరి సునీల్ గని
స్టార్ ఐకాన్ అవార్డ్ కు ఎంపిక చేసిన దుర్గ ప్రసాద్ కి ధన్యవాదాలు ఈ అవార్డ్ వచ్చిన సందర్భంగా జూకల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.