తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఈరోజు జరిగిన రంజాన్ పండుగ సందర్భంగా మదీనా మసీదులో రంజాన్ పండుగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో మదీనా మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ హమీద్ మౌలానా అక్రమ్ రాజా కమిటీ సభ్యులు గౌస్ ఉద్దీన్ హైదర్ జానీ సలీం ఖాసిం హిమాం మహమ్మద్ బాబా అల్లా భాగస్ జహీర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు