
హుజురాబాద్ :నేటిధాత్రి
సామాన్యులకు ఆర్థిక భారం
కూరగాయల ధరలు సామాన్యకు లకు చుక్కలు చూపిస్తున్నాయి ఎండాకాలంలో కాస్త అటు ఇటుగా అనిపించినా వర్షాకాలం మొదలైందో లేదో రేట్లు రెండింతలు పెరిగాయి ప్రస్తుతం హుజరాబాద్ మార్కెట్లో జమ్మికుంట మార్కెట్లో టమాట మొదటి రకం 70 నుండి 90 వరకు పలుకుతుంది మిర్చి ఇతర కూరగాయలు కూడా భారీగా పెరిగాయి కొత్త పంట మార్కెట్లకు వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు అంటున్నారు