శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన
మహబూబాబాద్ జిల్లా పట్టణంలోని శుభనందిని చిట్‌ఫండ్ ప్రధానకార్యాలయం ముందు బాదితులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా బాదితులు మాట్లాడుతూ శుభనందిని చిట్‌ఫండ్‌లో నెలనెల చిట్టీలు కట్టామని,చిట్టీ ఎత్తుకున్న తతువాత డబ్తులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాదితులు తెలిపారు.ఇప్పుడిస్గాము,అప్పుడిస్తామంటూ కాలయాపన చేస్తుండటంతో ఆందోళన చేపట్టామని మాకు రావల్సిన చిట్టీ డబ్బులు ఇచ్చేంత వరకు మా ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.