పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పట్టించుకోని సీనియర్ నాయకులు నాయకులు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్కల్, మీడియా తో సీనియర్ నాయకుడు హత్నూర్ యునూస్ గత 10 సంవత్సరాలు పార్టీ కోసం అధికారం లేనపుడు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేదు నూతన వారికి విలువ ఇస్తూ పాత వారికి విస్మరిస్తూ ఏదైనా మీటింగ్ ఉన్న ,ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న,వచ్చే నిధుల పట్ల గ్రామాల అభివృద్ది కొరకు చర్చినట్లు సొంతం నిర్ణయాలు తీసుకుంటున్నారు మండలంలో జరిగే ఎ కార్యక్రమాలకు సీనియర్ పదేళ్లు అధికారం లేకున్నా సొంత ఖర్చులతో జనంలో ఉంటూ ప్రజా సమస్యలు పైన పార్టీ కోసం పని చేస్తూ ఉన్న ఈ రోజు అధికారంలో రాగానే పాత వారికి విస్మరిస్తూ కొత్త వారి పట్ల విలువ చూపుతూ సీనియర్ నాయకులకు దూరం పెట్టడం వల్ల ఇబ్బంది ఔతుంది ప్రజా సేవ లో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా కష్ట పడ్డారు ప్రలకు ప్రభుత్వ పథకాల లబ్ది కొరకు లేదా వారి సంబంధిత సహాయం కొరకు మాలాంటి వారికి చెప్పుతున్నారు ప్రజల అవసరం కోసం మేము ఎవరి దగ్గర వెళ్ళలే ఎవరూ విలువ ఇవ్వనపుడు పనులు చేయనపుడు పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరం దిని పట్ల నియోజవర్గ ఇన్చార్జి ,జిల్ల ఇన్చార్జి , ఎం పి గారు దృష్టి సారించాలి ప్రతి గ్రామంలో 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్ట పడిన వారికి విలువ ఇవ్వండి సమాచారం ఇవ్వండి. అని ప్రశ్నించారు.