మానవ హక్కుల సంగం తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా రేగుంట ప్రవీణ్ కుమార్

మంచిర్యాల నేటిదాత్రి
మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ర్ట జాయింట్ సెక్రటరీ గా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన రెగుంట ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు రాష్ట్ర కార్యనిర్వహక అద్యక్షులు సయ్యద్ షబ్బీర్ నియామక పత్రాన్ని అందచేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర జాతీయ నాయకత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై నిరంతరం పోరాడుతానాని ప్రవీణ్ కుమార్ తెలియజేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *