ఆర్ అండ్ బి అధికారులను సస్పెండ్ చేయాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రామ్ రామచందర్ మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి
బ్రిడ్జి క్రింద గతంలో కూలిపోయిన బ్రిడ్జి యొక్క సలాకను జెసిపి తో పగలగొట్టి తీస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని రామ్ రామ్ చందర్ మాదిగ డిమాండ్ చేశారు మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో రెండు జెసిబి లతో జెసిబి లతో కూలిన బ్రిడ్జి యొక్క ఇనుప రాడును తీస్తున్నారు తక్షణమే నిలిపివేయాలని వాళ్ల దగ్గర ఏమన్నా టెండర్ యొక్క ఆర్డర్ కాపీ ఉంటే ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ అభివృద్ధి కోసమా వ్యక్తుల కోసమా అనేది అధికారులు తెలియజేయడం లేదు మండలంలో విచ్చలవిడిగా అదొకర పార్టీ అండదండతో జరుగుతున్న పట్టించకపోవడం నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదన్నారు తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు
ఆర్ అండ్ బి అధికారులను సస్పెండ్ చేయాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రామ్ రామచందర్ మాదిగ
