*హైడ్రా కు మా పూర్తి
మద్దతు(NHRC )కామారెడ్డిజిల్లా అధ్యక్షులు మర్రి మహిపాల్.*
– *జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు సంగీబావ కార్యక్రమం.*
– *హైడ్రా ను అన్ని జిల్లాలకు,
మండలాలకు, గ్రామాలకు విస్తరింపజేయాలి -హైడ్రా ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, మరియు, హైడ్రా కమిషనర్ గా వ్యవహరిస్తున్న శ్రీ ఏ. వి రంగనాథ్ గారికి ప్రతేక ధన్యవాదాలు –
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ పద్దతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లలాకు, మండలాలకు, గ్రామాలకు కూడా విస్తరంప చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందివ్వడం జరిగింది…
హైడ్రా కార్యక్రమంలో పాల్గొన్నవారు..
కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్. విజయ్ భాస్కరరావు, బురిగారి నర్సింలు, కన్వీనర్ రవీందర్ రెడ్డి .1) బిక్నూర్ అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు సందీప్,2) బిబిపేట్ అధ్యక్షులు సాయికుమార్, డైరెక్టర్ గంగరాజు,3) మాచారెడ్డి అధ్యక్షులు భరత్, ఉపాధ్యక్షులు నర్సింలు,4) రాజంపేట్ అధ్యక్షులు శ్రీకాంత్.
NHRC సభ్యులు…. గొల్లపల్లి అనిల