*సిద్దిపేట జిల్లా*
*ఎన్ ఎచ్ అర్ సి జిల్లా అధ్యక్షులు నర్సింహా రెడ్డి.*
*హైడ్రా కు మా సంస్థ పూర్తి మద్దతు ఎన్ ఎచ్ అర్ సి. సభ్యులు*
ఈ రోజు జాతీయ మానవ హక్కుల కమిటీ జాతీయ చైర్మన్ యాసీన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం, హైడ్రా ద్వారా చేస్తున్న కార్యమానికి పూర్తి మద్దతును ఇస్తున్నామని , అలాగే సిద్ధిపేట జిల్లాలో సైతం ఈ విధానాన్ని కొనసాగించాలి అని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందిచామని, జిల్లా అధ్యక్షులు నర్సింహా రెడ్డి తెలిపారు. అంతే కాకుండా బ్యానర్ తో హైడ్రా కు మద్దతును తెలుపుతూ హైడ్రా కొనసాగాలి మా జిల్లాకు సైతం రావాలి అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల అధ్యక్షులు కిష్ణా రెడ్డి, జగదేవ్ పూర్ అధ్యక్షులు రాం రెడ్డి, కుకునూర్ పల్లి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, వర్గల్ బాల్ రెడ్డి, మార్కుక్ సిద్దా రెడ్డి ములుగు అరె శ్రీకాంత్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు..