
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి.
ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన గాలిపెల్లి హన్మయ్య(70) శుక్రవారం రాత్రి మృతి చెందగా విషయాన్ని అంబేడ్కర్ సంఘం నాయకులు బోయిని మధు, తాళ్ళపెల్లి కుమార్ లు పిఎస్ అర్ గా అభిమానులు పిలుచుకునే పోనుగోటి శ్రీనివాస రావు దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ సర్పంచ్ కొంగల చంద్రా రెడ్డి ద్వారా మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సంధర్బంగా మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్థులు (పి ఎస్ఆర్)పోనుగో టి శ్రీనివాస రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు