తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారికి ముక్కులు చెల్లించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలని రాష్ట్రంలోని ప్రజలందరూ పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని రాష్ట్రంలో రైతులకు పంటలు బాగా పండి అధిక దిగుబడి రావాలని అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఎడమల బాల్రెడ్డి సిరిసిల్ల పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి సంఘం నాయకులు రామలింగారెడ్డి సంఘం కార్యవర్గ సభ్యులు గంగరాజు రెడ్డి అసాని బాల్ లింగారెడ్డి దోర్నాల జయరాం రెడ్డి సంధిరి సంజీవరెడ్డి ఆసాని సత్యనారాయణ రెడ్డి ఎడమల హనుమంతు రెడ్డి కృష్ణారెడ్డి ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు ఎడమల శ్రీధర్ రెడ్డి హనుమంత రెడ్డి ప్రతాపరెడ్డి కృష్ణారెడ్డి గంగారెడ్డి నారాయణరెడ్డి రెడ్డి కుల సంఘ బాంధవులు తదితరులు పాల్గొన్నారు