
ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు మహబూబాబాద్/హైదరాబాద్ నేటిధాత్రి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని కోమరంభీం ఆదివాసీ భవనంలో జరిగిన దినోత్సవ వేడుకల్లో గిరిజన & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ పాలనలో గిరిజన ఆదివాసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు…