
బతుకమ్మ చీరాలు గృహలక్ష్మి ప్రొసీడింగ్లెటర్స్ పంపిణి
ఎంపీపీ, ప్రకాష్ రావు, ,వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్ రెడ్డి బిఆర్ఎస్ మండలం అధ్యక్షులు వెంకటనర్సయ్య ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం లోని అశోక్ నగర్ గ్రామం లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిణి చేశారు.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పడినుండి తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి సంవత్సరం, బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిన చేస్తున్నారు అదే క్రమంలో శుక్రవారం పంపిన చేసారు. అనంతరం గృహలక్ష్మి ప్రొసీడింగ్ లెటర్స్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ,…