
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్.
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 26న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని గాంధీనగర్,మైలారం గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను…