
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లన్న ప్రాంతంలో శీతలీకరణ కేంద్రం నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించడంతో పాటు 30 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రైతులతో కెవికెలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జమ్మికుంట బీఎంసీయూలో…