
తెలంగాణ రాష్ర్ట విద్యాభివృద్ధి సిఎం కెసిఆర్ గారి ప్రధాన లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహ విద్య బోధన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు తెలంగాణ రాష్ర్ట విద్యాభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో 14 లక్షల 26 వేల నిధులతో మౌళిక వసతుల కల్పన, అదనపు నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన భూమి పూజ చేసి…