
నో ఫైర్ సేఫ్టీ!?
దొరలెవరు? దొంగలెవరు? ఎలాంటి సర్టిఫికేషన్ లేని ఆసుపత్రులు, విద్యా సంస్థలు! సర్టిఫికెట్లు ఇవ్వలేదని అధికారులు? ఉన్నట్లు నమ్మిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలు? ఆన్ లైన్ అప్లికేషన్లు, భోగస్ సర్టిఫికెట్లు? రోహిణిలో ఫైర్ ఆక్సిడెంట్ మర్చిపోయారా? కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ కథ కంచికేనా? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? ప్రమాణాలు గాలికొదిలి, ప్రాణాలు పోగొడతారా? ఆసుపత్రులా, నరకానికి తెరిచిన ద్వారాలా? విద్యా సంస్థల్లో పిల్లల ప్రాణాలకు భరోసా ఎలా? వ్యాపారం తప్ప, ప్రాణాలకు విలువే లేదా? భయం లేని…