‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్లో సమన్వయం లేకపోవడమేనా…?
‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్లో సమన్వయం లేకపోవడమేనా…? – శాసనసభ ఎన్నికల్లో అదే పరిస్థితి… నర్సంపేట, నేటిధాత్రి : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి గ్రామస్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీ ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో పార్టీ క్యాడర్లో సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు విమర్శించుకుంటున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో…