
రాజన్న భక్తుల వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం
ఇన్చార్జి ఈవో పర్యవేక్షణ లేక భక్తుల ఆగచాట్లు వేములవాడ నేటి ధాత్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం అంటే ఎంతో ప్రాముఖ్యత చారిత్ర కలిగిన ఆలయం నిత్యం వేలాదిమంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది స్వామివారి దర్శనానికి ఎక్కువగా పేద మధ్యతరగతి భక్తులే అధికంగా వస్తుంటారు అయితే భక్తులకు మాత్రం ఆరా కొర వసతులే ఉన్నాయి అధికారులపై పర్యవేక్షణ చేయవలసిన ఆలయ ఈవో పట్టించుకోకపోవడంతో భక్తుల కష్టాలను తీర్చే వారే లేకుండా పోయారు త్వరలో జరగనున్న సమ్మక్క…