vidyarthiki sanmanam, విద్యార్థికి సన్మానం
విద్యార్థికి సన్మానం పదవతరగతి పరీక్షల్లో 10/10 జిపిఎ సాధించిన విద్యార్థి బానోతు రవీంద్రను నర్సంపేట లయన్స్ క్లబ్ జోనల్ చైర్‌పర్సన్ వైద్యుడు భరత్‌రెడ్డి శాలువాతో సన్మానించి 5వేల పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుడు భరత్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మండలంలోని పర్శనాయక్ తండా గ్రామానికి చెందిన బానోతు ప్రేమ్‌సింగ్-అమతల కుమారుడు రవీంద్ర అనే విద్యార్థికి పండ్ల సమస్యతో చికిత్స అందిస్తున్న సందర్భంగా పదవ తరగతిలో 10/10 జిపిఎ సాధిస్తే సన్మానిస్తానని తెలపగా, అదే పట్టుదలతో ఉత్తీర్ణత సాధించినట్లు…