నేడు కెపిహెచ్బి కాలనీ 5వ ఫేసు లో ఝాన్సీ లక్ష్మీబాయి 166వ వర్ధంతి వేడుకోలు

కూకట్పల్లి జూన్ 18 నేటి ధాత్రి ఇంచార్జ్ ఝాన్సీ లక్ష్మీబాయి 166వ వర్ధంతి పురస్కరించుకొని కెపిహెచ్బి 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మె ల్యే ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఝాన్సీ లక్ష్మీబాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ…. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళలు రాజకీ యాల్లోకి రావాలి.. జనసేన…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని రేలకుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జూలూరి కవితా సంతోష గౌడ్ దంపతుల కూతురు ఆద్య-ప్రశాంత్ గౌడుల వివాహ వేడుక ఆత్మకూర్ మండలం ఎన్ఎస్ఆర్ గార్డెన్స్ లో జరగగా వివాహ వేడుకకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన వెంట పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ సర్పంచ్ సిద్దూరి రత్నాకర్ రావు, నాయకులు కిరణ్, సమ్మయ్య…

Read More

చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం,సంత్ సేవాలాల్ మార్గంలో నడవండి: జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి ఫిబ్రవరి 15 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గ అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయం తి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించిన శేరిలింగం పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ…పేదల రాజ్యం రావాలని మీరు నినదించా రు.మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని,గెలు పోటములతో సంబంధం లేకుండా 70 రోజుల్లో ఏ…

Read More

భారతదేశంలో iPhone 16 సిరీస్ ధర ప్రీ-ఆర్డర్ మరియు విక్రయ తేదీ

సోమవారం ఆపిల్ పార్క్‌లో జరిగిన “ఇట్స్ గ్లోటైమ్” ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను ఆపిల్ విడుదల చేసింది. సరికొత్త ఐఫోన్ మోడల్‌లు కొత్త ‘కెమెరా కంట్రోల్’ బటన్ సౌజన్యంతో కొత్త ఫోటోగ్రఫీ సామర్థ్యాలు మరియు యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధారితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లతో సహా అనేక కొత్త ఫీచర్లతో రింగ్ అవుతున్నాయి. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం భారతదేశం, జపాన్, యుఎస్ మరియు ఇతర ప్రాంతాలలో ఐఫోన్ 16 సిరీస్ ధరను దాని ప్రీ-బుకింగ్…

Read More

మహిళా రిజర్వేషన్స్ బిల్లుపై లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభను స్తంభింపజేసిన బీఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఉపసంహరించాలంటూ కాంగ్రెసు సహా విపక్షాలు డిమాండ్ మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను అధికార పక్షం తిరస్కరించింది.దీంతో, నల్లచొక్కాలు, కండువాలు ధరించి సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు చర్చకు…

Read More

పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా భద్రాచలం కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం.

భద్రాచలం నేటి ధాత్రి కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, ఆంధ్రాలో మిలీనమై ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి అభివృద్ధి చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది…. రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయాలని దేశ ప్రజలకు నిర్ణయించుకున్నారు…. ఇండియా కూటమి దేశంలో అత్యధిక సీట్ల సంపాదించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది…. *మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలంలోని స్థానిక రెవిన్యూ కాలనీ,అయ్యప్ప కాలనీ, అశోక్ నగర్…

Read More

కక్ష సాధింపులో కవిత అరెస్టు!?

  ఇంత కాలం ఆగి..ఇప్పుడే ఎందుకు? బిజేపి అత్యాశ…తెలంగాణలో దేవులాట! రాజకీయం తప్ప నైతికత వుందా? బిజేపి ఒత్తిడితోనే కవిత అరెస్టు? కేసిఆర్‌ ఆత్మస్థైర్యంపై బిజేపి ఆట! చంద్రబాబు బిజేపి తో కలిశాకనే కదలిక. బిఆర్‌ఎస్‌ ను ఖతంచేసి..బిజేపి బలపడాలనే కుట్ర? కవిత అరెస్టు అందులో భాగమే! ఏడాదిన్నర తర్వాత అరెస్టు ఒక వ్యూహమే! రాజకీయంగా బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలనే.. ఇప్పటి దాకా ఆగి…ఇప్పుడు అదును చూసి. కేసిఆర్‌ వ్యూహాలపై వేట. కేసిఆర్‌ను కట్టడికి ప్రణాళిక. ఓడిపోయినప్పుడే ఒత్తేయాలని…

Read More

విప్లవ పోరులో విరనారి చాకలి ఐలమ్మ

# సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు. నర్సంపేట,నేటిధాత్రి : భూమి,భూక్తి,వెట్టి చాకిరీ విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఈసంపెల్లి బాబు అన్నారు.అమే 39 వ వర్ధంతి సందర్బంగా సిపిఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని ఆయుధమై, కదిలిన ధీరవనిత ఐలమ్మ…

Read More

నిజం..ఇజం..నేటిధాత్రి నైజం.

`నేటిధాత్రి అక్షరం నిజం పరిధి దాటలేదు. `అబద్దాలు మోయలేదు.. ` ఎవరికీ లొంగిపోలేదు. `ఎంతటి వారైనా సరే తూర్పారపట్టకుండా వుండలేదు. ` మంచిని మంచిగానే చెబుతుంది. `తప్పు చేస్తే చీల్చి చెండాడుతుంది. ` 19 ఏళ్లలలో ఆగింది లేదు..అలసట లేదు.. `తొందరపాటుకు గురికాలేదు..తొట్రుపాటు అసలేదు. ` నిజానికి నిజరూపం… నిజాయితీకి నిలువెత్తు అక్షరం. ` నిందలకు వెరవలేదు…నీతి మాలిన వాళ్లను వదలలేదు. `కేసులకు భయపడలేదు.. అదిరింపులకు బెదరిపోలేదు. ` తప్పు చేస్తే అధికార పార్టీ నాయకులను ఏనాడు…

Read More

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

●లక్కారం లో 2005 —2006, SSCబ్యాచ్ ●18 సంవత్సరాల తరువాత ఒక్క చోట కలిసిన మిత్రులు ముత్తారం :- నేటి ధాత్రి లక్కారం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2005-06 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.18 సంవత్సరాల క్రితం తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువుల అడ్రస్సులు సేకరించి ఒకే వేదిక పై వారిని ఏకం చేసి వారికి స్వాగతం పలికారు..అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ…

Read More

పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ఈ నెల18 వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాలులో 10వ తరగతి పరీక్షలు నిర్బహణపై ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్…

Read More

లక్షెట్టిపేటలో పోలీసుల కార్డాన్ సర్చ్

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: పట్టణంలోని గోదావరిరోడ్డు వీకర్ సేక్షన్ కాలనిలో పోలీసుల కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈసర్చ్ లో సుమారు 30 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకొని విచారణ చెప్పట్టారు. ఈసందర్భంగా సిఐ నరేందర్ సర్ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కార్డాన్ సర్చ్ నిర్వహిచడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, వాటికి బానికై జీవితాన్ని నాశనం చేసుకోకూడదన్నారు, కాలనీలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి వాహన దారుడు…

Read More

బోగస్ సంస్థలపై దృష్టి సారించండి

 సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిరిసిల్ల(నేటి ధాత్రి): ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన సంస్థలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. సిరిసిల్లలోని సిపిఐ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ ఫౌండేషన్ అనే సంస్థ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి రెండు నుండి మూడు లక్షల వరకు…

Read More

దుమ్ముగూడెం మండలం మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

భద్రాచలం నేటి ధాత్రి మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలి మిషన్ భగీరథ కార్మికులకు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి కనీసం వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి అక్రమ తొలగింపులు నిలుపుదల చేయాలి జీతం కంపెనీ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచే నేరుగా కార్మికుడి అకౌంట్ లోకి జమ చేయాలి దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల పంప్ హౌస్ వద్ద మిషన్ భగీరథ కార్మికులను…

Read More

హస్తం గుర్తుకు ఓటు వేద్దాం కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం: కూన సత్యంగౌడ్

కూకట్పల్లి, ఏప్రిల్ 26 నేటి ధాత్రి ఇన్చార్జి హైదర్నగర్ డివిజన్లోని హైదర్ నగర్ గ్రామము,నందమూరి నగర్ ప్రశాంత్ నగర్,మిత్రాహిల్స్ తదితర బస్తీలు కాలనీలలో శుక్రవారం ఉదయం గడపగడపకు వెళ్తూ ఆయా ఓటర్ల ను కలిసి ఎంపిగా నిలబడిన రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థిం చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.ఉదయం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా…

Read More

కడియం కు మద్దతు తెలుపుతున్న ప్రజలు

కుల మతాలకతీతంగా కడియం శ్రీహరికి శుభాకాంక్షలు ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కడియం ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న వైనం మహిళలు సిఏలు వివోలు మర్యాదపూర్వకంగా కలుస్తూ   స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో ఉన్న ఎమ్మెల్యే జాబితా ప్రకటించిన అప్పటినుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా కడియం శ్రీహరి పేరు ప్రకటించినప్పటి నుండి నియోజకవర్గ ప్రజలు గ్రామ గ్రామం కదులుతున్నాయి ఎన్ని కుట్రలు ఎదురైనా ఎన్ని అవమానాలు…

Read More

ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పంపిణీ

వేములవాడ నేటిధాత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వీరి అభిమాని మల్యాల వాస్తవ్యులు ఈర్లపల్లి రాజు అందించిన సహకారంతో శనివారం రోజున ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉన్న దాదాపు 100 మంది ఇన్ పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు మహేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పేషంట్లకు పండ్ల పంపిణీకి సహకారం అందించిన…

Read More

ఆలయ శిల్ప సంపదను భావితరాలకు అందించాలి

జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ ఆలయం పేరుతో ముద్రించిన బ్యాగుల ఆవిష్కరణ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయ కలక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ అన్నారు. కార్తిక మాస ఉత్సవాలలో భాగంగా ఆయన గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో…

Read More

తెలంగాణ ప్రగతి…వేనోళ్ల పొగిడె జగతి.

` ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు. ` అటు సంక్షేమం…ఇటు అభివృద్ధి మంత్రం. `కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కలగన్నామా! ` తెలంగాణలో ప్రాజెక్టులు ఊహించామా! `భవిష్యత్తులో చెరువుల్లో అన్ని కాలాల్లో నీళ్లుంటాయనుకున్నామా! ` రైతుబంధు అమలు ఊహలకే అందనిది… `24 గంటల ఉచిత విద్యుత్‌ సాగుకు అందడం వరం కాదా! ` తెలంగాణ తెచ్చుకున్నది నాయకుల రాజకీయం కోసం కాదు… ` తెలంగాణ తలరాత మార్చేందుకు… `అద్భుత ప్రగతి ఆవిష్కరించుకునేందుకు… `అది కేసిఆర్‌ తోనే సాధ్యం… కళ్లముందు…

Read More

నెక్కొండ మండలానికి భారీ నిధుల కేటాయింపు

  – సర్వ సభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి – అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి – వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి -సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – నెక్కొండ మండల కేంద్రంలో త్వరలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం – ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో మండల…

Read More
error: Content is protected !!