Netidhatri telugu daily e-paper Tuesday , 16 june 2020
Tap here to download netidhatri paper pdf
Tap here to download netidhatri paper pdf
ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ గా నియమితులైన సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గుల్లకోట ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు గొల్లపల్లి శ్రీజ మల్లేశం కలిసి శుభాకాంక్షలు తెలిపారు
`ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి రేవంత్ మాత్రమే పట్టించుకోవాలా? `ఒకే రోజు తెలంగాణలో 40 మంది కి పైగా మిల్లర్లపై కేసులు ఏమిటి? `దళారులకు రాచ మర్యాదలు మిల్లర్లకు కేసులు `అకున్ సబర్వాల్, సి.వి ఆనంద్ లకు పూర్తి పట్టు ఉంది. `రైతు నిరసనలకు కారణం మిల్లర్లు కాదు `ప్రతిపక్షాలకు ఆయుధం అందించేలా వ్యవహరిస్తున్నది దళారులే. `మిల్లర్లపై అధికారుల ఒత్తిళ్లేమిటి? `మిల్లర్లపై దళారులు వేధింపులేమిటి? `ప్రభుత్వానికి మిల్లర్ల సమస్యలు పట్టవా? `దళారులు గత టెండర్ పంట ధాన్యం ఖాళీ…
శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన మహబూబాబాద్ జిల్లా పట్టణంలోని శుభనందిని చిట్‌ఫండ్ ప్రధానకార్యాలయం ముందు బాదితులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా బాదితులు మాట్లాడుతూ శుభనందిని చిట్‌ఫండ్‌లో నెలనెల చిట్టీలు కట్టామని,చిట్టీ ఎత్తుకున్న తతువాత డబ్తులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాదితులు తెలిపారు.ఇప్పుడిస్గాము,అప్పుడిస్తామంటూ కాలయాపన చేస్తుండటంతో ఆందోళన చేపట్టామని మాకు రావల్సిన చిట్టీ డబ్బులు ఇచ్చేంత వరకు మా ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు -చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు ఉంటదో ఉండదేమోనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీకల్లోతు కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో రేవంత్ రెడ్డిపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. బిజెపి,…
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శాయంపేట నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో ఐదు రోజులపాటు ప్రజలు అధి కారులు పాల్గొని విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు. ఈరోజు ఉదయం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో నిర్వహిం చిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగామండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగాణంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి…
ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలంలోని ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా రైతులకు సాగు నీటిని విడుదల చేశారు.పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ D86,D83 కెనాల్ ద్వారా రైతులకు సాగునీటిని విడుదల చేశామని ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేంసాగర్ రెడ్డి తెలిపారు.ఈ కెనాల్ ద్వారా సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్ మండల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందుతాయనీ తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పోత్కపల్లి సహకార సంఘ చైర్మన్ అళ్ళ సుమన్ రెడ్డి,…
ఐసిపీఎస్ కోఆర్డినేటర్ తిరుపతి. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లోని భీష్మ నగర్ అంగన్వాడీ కేంద్రంలో బి సుజాత అంగన్వాడి టీచర్ ఏర్పాటు చేసిన గ్రోత్ మేళా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఐసిపిఎస్ కోఆర్డినేటర్ తిరుపతి హాజరైనారు ఈ కార్యక్రమంలో జయప్రద సూపర్వైజర్ హాజరైపిల్లల బరువు ఎత్తులు తీయించుకోవడం గర్భవతులు బాలింతలు ప్రతిరోజు కేంద్రానికి వచ్చి భోజనం చేయాలని సూచించారు హెల్త్ సూపర్వైజర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు ఇప్పించాల్సిన టీ కాలు సక్రమంగా…
కార్పోరేటర్ గురు మూర్తి శివకుమార్ హసన్ పర్తి / నేటి ధాత్రి హసన్ పర్తి 66 వ డివిజన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గురు మూర్తి శివకుమార్ వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్ నాగరాజు కు వినతి పత్రం అందించి హసన్పర్తి నగరంలో గల సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించాలని కోరారు. హసన్పర్తి పోలీస్ స్టేషన్ నుండి ఎల్లాపూర్ వరకు రోడ్డు వెడల్పు (డివైడర్) సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు. గత సంవత్సరం పట్టణ ప్రగతిలో మంజూరైనటువంటి వైకుంఠధామం…
భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో ఆదర్శనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ పనులను పర్యవేక్షించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, రత్నం రజనీకాంత్, ఎండి నవాబ్, నర్రా రాము, అరికెల తిరుపతిరావు, భీమవరపు వెంకటరెడ్డి, సరెళ్ళ నరేష్, దొడ్డిపట్ల కోటేష్, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆదివారం రోజున భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టిపీపి ఈడి శ్రీ బసివి రెడ్డి ఇతర అధికారులు మరియు ఉద్యోగులతో కలిసి ఉదయం 7 గంటలకు ఎస్టిపిపి నుండి బైక్ ర్యాలీతో పెగడపల్లి వరకు వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరియం…
-కన్నీటి పర్యాంతమైన కౌలు రైతు దంపతులు మరిపెడ నేటి ధాత్రి విద్యుదాఘాతంలో కాడెద్దులు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మూలమర్రితండ గ్రామ పంచాయతీ శివారు వ్యవసాయ క్షేత్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధిత కౌలు రైతు భూక్య బిచ్చ కథనం ప్రకారం…మూలమర్రితండాకు చెందిన కౌలు రైతు భూక్య బిచ్చ వ్యవసాయ పనుల నిమిత్తం తన కాడెద్దులను తొలుకుని వెలుతున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రాల డొంకదారికి ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్…
బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ద్వారానే గ్రామాల సమగ్ర అభివద్ధి జరుగుతుందని బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో జడ్పీటీసీ అభ్యర్థి జనగామ కిష్టయ్య, ఎల్కతుర్తి గ్రామ ఎంపిటిసి అభ్యర్థి బొజ్జ హరీష్, దామెర గ్రామ ఎంపిటిసి అభ్యర్థి పర్వీన బేగంకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావు…
గణపురం నేటి ధాత్రి గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు తెలిసింది వివరాలకు వెళ్తే భాష బోయిన బాలరాజు కుమారుడు భాష బోయిన రాహుల్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వారి ఇంటిలో కూలర్ వైర్ పవర్ బోర్డులో ప్లగ్గు పెడుతుండగా విద్యుత్ షాక్ రావడంతో బాలుడు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు బాలుడు మృతితో నగరంపల్లి గ్రామంలో శోకసముద్రంలో మునిగిపోయింది
వేములవాడ రూరల్ నేటిదాత్రి వేములవాడ రూరల్ మండలం నాగయ్య పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం స్థానిక సర్పంచ్ తంపుల సుమన్ చేతుల మీదుగా క్రీడాకారులకు టి షర్ట్ పంపిణీ చేశారు ఈ రోజుల్లో చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని దానితోపాటు మానసిక ఆనందాన్ని వర్తింపజేస్తాయని శారీరక దృఢత్వం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకుని మన గ్రామాన్ని ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ మీటింగ్ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న శిక్షణ శిబిరానికి మండలం నుండి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో సుమారు 30 మంది మండల నాయకులు తరలి వెళ్ళినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, చిందం రవి, డిటి రెడ్డి, గజ్జి ఐలయ్య, వైద్యుల వెంకటరమణారెడ్డి, అన్ని గ్రామాల కాంగ్రెస్…
ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయులు ఆకినపల్లి సుధాకర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం బస్వారాజుపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలనుసారం గురువారం రోజున బస్వరాజుపల్లి ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయులు ఆకినపల్లి సుధాకర్ మన ఊరు మనబడి బడిబాట కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ ఇంటింటి కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులతో విద్య గురించి చెబుతూ విద్యార్థులకు కలిగే సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరి స్తూ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నటువంటి…
మేము ఏ కబ్జాకు పాల్పడలేదు పెద్దమ్మగడ్డ స్మశానాన్ని తాము ఎంతమాత్రం కబ్జా చేయలేదని, ఆ స్థలం తమ సొసైటీకి చెందిందని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జాగృతి సొసైటీ బాధ్యులు బొజ్జ కిషన్‌రాజ్ స్పష్టం చేశారు. సోమవారం ‘నేటిధాత్రి’ పత్రికలో ప్రచురితమైన ‘స్మశానమే తనదంటున్నాడు’ కథనానికి ఆయన స్పందించారు. పైసా, పైసా పోగుచేసి తమ సొసైటీ తరపున స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. తాము కొనుగోలు చేసిన స్థలంలో తాము అడుగుపెట్టకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని…
#ఎం సిపిఐ ( యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య. #మండలంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు.. # మేడే జెండాలను ఆవిష్కరించిన కార్మికులు, నాయకులు.. నల్లబెల్లి,నేటిధాత్రి : పెరిగిపోతున్న దోపిడీ మతోన్మాద నియంతృత్వ విధానాలకు ప్రత్యామ్నాయం కేవలం ఎర్రజెండానే అని ఆ దిశలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ప్రజలు వామపక్ష సామాజిక శక్తులను ఆదరించాలని అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని ఎంసిపిఐ(యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య అన్నారు.బుదవారం138వ అంతర్జాతీయ కార్మిక…
అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆవుల అశోక్ కారేపల్లి నేటిధాత్రి. CPI(ML) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా.. సింగరేణి కామేపల్లి సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో మాధారం గ్రామంలో. అమరవీరుల జెండాను పార్టీ సీనియర్. కామ్రేడ్ పులాకానీ సత్తి రెడ్డి గారు ఆవిష్కరించారు కామ్రేడ్ బిక్కుమీయా , హనుమంతరావు పాయం లక్ష్మీనారాయణ,సూరపాక లక్ష్మీ నరసుల అమరవీరుల సభ జరిగింది. సభకు అధ్యక్షుడు వేములపల్లి వీరన్న వహించారు సిపిఐ ఎంఎల్…