మేయర్ సుధారాణికి సీఏం పలకరింపు

వరంగల్ అర్బన్, నేటిధాత్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన శుక్రవారం నిర్వహించారు. ఈ సంధర్భంగా వరంగల్ నూతన మేయర్ గుండు సుధారాణి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన మేయర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తేలిపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా , నగర అభివృద్ధి మరింత ముందుకు తీసుకేళ్ళే లా పని చేయాలని సూచించారు. తనకు శుభాకాంక్షలు తేలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తేలిపి ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధికి పాటుపడేలా పని చేస్తానని తేలిపారు….

Read More
error: Content is protected !!