పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…. ఎమ్మెల్యే అరూరి….
ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. వర్దన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన గొర్రె కుమారస్వామి గారికి 2లక్షల 50వేల రూపాయలు, దమ్మన్నపేట గ్రామానికి చెందిన కొండబోయిన సాయిలు గారికి 2లక్షల 50వేల రూపాయలు అలాగే మరో ముగ్గురు లబ్ధిదారులకు లక్షా 54వేల రూపాయలు మొత్తం 6లక్షల 54వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన చెక్కులను…