
పంచాయతీ కార్యదర్శి సంతోష్ ను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు
కారేపల్లి నేటి ధాత్రి. సింగరేణి మండలం లావుడ్యా తండా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్.తండ్రి శివ కు నివాలులు అర్పించిన బి.అర్.ఎస్ నాయకులు. పంచాయతీ కార్యదర్శి సంతోష్ ని ఫోన్ లో పరామర్శించిన జీవన్ లాల్ మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతి లావుడియ తండా గ్రామానికి చెందిన లావుడ్యా శివ ఇటీవల కాలంలో మృతి చెందారు. శనివారం పేదకర్మ కు బి.అర్.ఎస్ నేతలు హాజరై శివ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివళులర్పించారు. ఇట్టి విషయాన్ని…