చెక్ పోస్ట్ ను సందర్శించి..వాహనాలను తనిఖీ చేస్తున్న డీఎస్పీ రాములు

మొగుళ్ళ పల్లి నేటి దాత్రి న్యూస్ అక్టోబర్ 25 ఎన్నికల కోడ్ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పెద్దవాగు బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను భూపాలపల్లి డిఎస్పీ రాములు బుధవారం సందర్శించారు. అనంతరం అటువైపుగా వెళుతున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సంభవిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టేందుకు మద్యం, డబ్బులను ఇతరాత్రా వస్తువులను పంచేందుకు వీలు లేకుండా చెక్ పోస్ట్…

Read More

పుట్ట మధు సమక్షంలో బారీగా చేరికలు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం గ్రామంనికి చెందిన బీజేపీ మండల నాయకుడు మారం శ్రీనివాస్ రెడ్డి, ఓడేడు గ్రామంనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి దాసరి పవన్ కుమార్, కేశనపెల్లి, పారుపల్లి, మైదాబండ, సర్వారం గ్రామాలక చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పుట్ట మధు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య పటేల్, జెడ్పిటిసి చెల్కల స్వర్ణలత అశోక్ యాదవ్,…

Read More

ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని స్థానిక క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియం ఎదురుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ సందర్భముగా కమిటీ సభ్యులు మాదాసి శ్రీనివాస్ ( కరాటే ), శీలం సదిరాజు, మేదరి సుమన్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాలనుండి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, శ్రీ కొదురుపాక కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో 9 రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు, మహా అన్నదాన కార్యక్రమం, కుంకుమ…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

17 ఏళ్ల తరవాత కలిసిన స్నేహబంధం. భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి జిల్లా పరిషత్ పాఠశాల లో 17ఏళ్ల తీపి జ్ఞాపకాలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2005-06విద్యా సంవత్సరం నాటి పూర్వపు విద్యార్థులు 17 ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు. వాట్సప్ వేదికగా గత నెల రోజుల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో…

Read More

బీఆర్ఎస్ మ్యానిఫెస్టో – 2023 కి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు

ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 100 మంది కాంగ్రెస్ మరియు బిజెపి కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,పార్టీ లో చేరిన వారిలో బిజెపి మండల మైనారిటీ సెల్ అద్యక్షులు మహమ్మద్ అజీమ్,జంపాల సుమన్,హనీఫ్,ఆఫ్రోజ్,పొన్న గోపాల్,తోట రవి, తదితరులకు కండువా కప్పిన ఎమ్మెల్యే .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ…

Read More

గ్రామాలలోకి చేరిన కేంద్రం బలగాలు

దుగ్గొండి సీఐ – కిషన్, స్థానిక ఎస్ఐ మాధవ్ గౌడ్ ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలనికి చేరిన బిఎస్ఎఫ్ పోలీస్, మరియు స్థానిక పోలీస్ కలిసి లి మర్చి ఫాస్ట్ చేస్తూ అశోక్ నగర్ తో పాటు పలు గ్రామాల్లో మార్చ్ ఫాస్ట్ చేస్తూఎన్నికల కోడ్ సందర్బంగా గ్రామాలలో ఎటువంటి సమావేశంలు, అల్లర్లు,కాకుండా కేంద్రం బలగాలు గ్రామాలలో కి చేరి వాహనాలు తనిఖీ చేస్తూ అలాగే మాద్యం అమ్మకాలు, డబ్బుల మార్పిడిని తనిఖీ చేస్తూ అలాగే రానున్న…

Read More

బొల్లారం ఎన్నికల ప్రచారంలో చిన్నారిని ముద్దాడిన బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బొల్లారం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ గ్రామంలో గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే 13000, అదే మగ బిడ్డ పుడితే 12000 కానుకగా అందిస్తున్నారని, అంతేకాకుండా బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బొల్లారం గ్రామంలోని ఓ చిన్నారిని ముద్దాడి…

Read More

ఎమ్మెల్యే గా పెద్ది గెలుపుకోసం బిఆర్ఎస్ ఆత్మీయ సమావేశం

దుగ్గొండి, నేటిధాత్రి : రాబోయే ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కందిపెల్లి శంకర్ ,యూత్ అధ్యక్షులు నైనబొయిన రాకేష్ గారి ఆధ్వర్యంలో యువతతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ ఎన్నారై సెల్ అధికార ప్రతినిధి,నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ హాజరైయ్యారు.నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ,అభివృద్ధి పట్ల వివరించాలని సూచించారు.వెంకటాపురం గ్రామానికి 80 లక్షలతో బీటీ రోడ్ల…

Read More

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్

నడికూడ,నేటి ధాత్రి: నడి కూడ మండల ఆటో యూనియన్ కార్యదర్శి గోనెల రమేష్ కుమారుడు గోనెల రాహుల్ మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ బారిన పడగా గాయాలు కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నడికూడ సర్పంచ్ ఊర రవీందర్ రావు భాదితున్ని కలిసి పరామర్శించి ఆర్థిక సాయం చేసి అన్ని విధాలా అండగా ఉంటాం అని దైర్యం నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆరెస్ నడికూడ గ్రామ కార్యదర్శి రావుల కిషన్,బిఆరెస్ సీనియర్ నాయకులు…

Read More

సౌమ్యశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి

పరకాల నేటిధాత్రి బుధవారం రోజున పరకాల మండలంలోని నాగారం గ్రామంలో మాడ శివరాజ్ చిన్న కుమార్తె(టివి5 రిపోర్టర్ అన్నయ్య కూతురు)సౌమ్య మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన పరకాల మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోద అనిత రామకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మునిసిపాలిటీ చెర్మన్ సొద అనిత రామకృష్ణ,పరకాల సహకార సంఘం అధ్యక్షుడు గుండె బోయిన నాగయ్య,రైతు మండల కోఆర్డినేటర్ ఏరుకోండ…

Read More

అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా , పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు , ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయవలసిన విధులపై సెక్టోరల్ ఆఫీసర్స్, మాస్టర్ మాస్టర్ ట్రైనర్స్ , నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్…

Read More

మురయ్య కుటుంబానికి అండగా ఉంటా

మొగుళ్ళపల్లి సర్పంచ్ మోటే ధర్మన్న మొగుళ్ళపల్లి నేటి దాత్రి న్యూస్ అక్టోబర్ 25 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బండారి కొమురయ్య సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. తన సహచరుల ద్వారా సమాచారం తెలుసుకున్న మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న బుధవారం ఉదయం వారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని…

Read More

దేవన్నపేటలో అక్రమ మైనింగ్​

* రాత్రికిరాత్రే లక్షల విలువైన మట్టి దోపిడీ * ఎలాంటి పర్మిషన్​ లేకుండానే సాగుతున్న దందా * డయల్​ 100కు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు * నిలదీయడంతో అక్కడి నుంచి ఉడాయించిన కాంట్రాక్టర్​ హసన్ పర్తి, నేటిధాత్రి: గ్రేటర్​ వరంగల్​ 65వ డివిజన్​ లో అక్రమ మట్టి దందాకు అడ్డుకట్ట పడటం లేదు. దేవన్నపేట చుట్టుపక్కలా ఉన్న గుట్టలపై కన్నేసిన కొంతమంది అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టుగా మట్టి దందా చేస్తున్నారు. రెండు రోజుల కిందట…

Read More

ఇంటింటా ఎన్నికల ప్రచారం!

వేములవాడ రూరల్ నేటి దాత్రి వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట, బొల్లారం, లింగంపల్లి గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మడ లక్ష్మీనరసింహారావు ఇంటింటా కరపత్రాలను పంచుతూ వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతిపక్ష పార్టీల నాయకుల కళ్లి బొల్లి మాటలను నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు కరెంటు కష్టాలు వస్తాయని హెచ్చరించారు. స్థానిక ప్రాంత…

Read More

బీఆర్ఎస్ మ్యానిఫెస్టో – 2023 కి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు

ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 100 మంది కాంగ్రెస్ మరియు బిజెపి కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,పార్టీ లో చేరిన వారిలో బిజెపి మండల మైనారిటీ సెల్ అద్యక్షులు మహమ్మద్ అజీమ్,జంపాల సుమన్,హనీఫ్,ఆఫ్రోజ్,పొన్న గోపాల్,తోట రవి, తదితరులకు కండువా కప్పిన ఎమ్మెల్యే .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ…

Read More

కారు జోరు.. గెలుపు వ్యూహాలతో దూకుడు

ఓ వైపు తొమ్మిదిన్నరేళ్ల పాలన ఫలాలను వివరిస్తూ… మరో వైపు ప్రత్యర్థులపై ప్రధానంగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తూ.. సాగుతోంది.. గులాబీ పార్టీ ప్రచార శైలి. అభ్యర్థుల నుంచి అధినేత వరకూ… తాము చేసింది చెబుతూ.. చేయబోయేవి హామీ ఇస్తూ.. కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ దాడి చేస్తూ ప్రసంగిస్తున్నారు. ఢిల్లీ బానిసలు.. గుజరాత్ గులాంలు కావాలా.. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కావాలా అంటూ.. మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తన ప్రసంగాల్లో…

Read More

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది రైతులకు…

Read More

తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా కుచన సునీల్

హన్మకొండ, నేటిధాత్రి: ఈరోజు 16 వ డివిజన్ ధర్మారం లోని తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఆనతరం తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా హనుమకొండ కు చెందినా తెలంగాణ ఉద్యమ కారుడు కుచన సునీల్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ నియమించారు ఈ కార్య క్రమం లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడేపు నగేష్ నేత, శివకుమార్, పవన్ తదితరులున్నారు.

Read More

రక్తదాన శిబిరంలో యువత యువకులు పాల్గొనాలి Si.. వెంకటేశ్వర్లు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం తాడూరు హెడ్క్వార్టర్సుల్లో 26వ తారీఖున పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా మండలంలోని ఆసక్తిగల యువతీ యువకులు పాల్గొనాలని రక్తదానం చేసే యువతి యువకులు పోలీస్ స్టేషన్లో వివరాలు నమోదు చేయవలసిందిగా కోరుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు

Read More

పల్లా రాజేశ్వర్ రెడ్డికి అమ్మవారి ప్రసాదం అందజేసిన ఉల్లింగల ఏకనాదం

చేర్యాల నేటిధాత్రి చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో భవాని రుద్రేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శ్రీ భవాని శరన్నవరోత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజలు తొమ్మిది రోజులు జరిపిన తర్వాత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి అమ్మవారి పసుపు కుంకుమ ప్రసాదం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉళ్లేంగల ఏకానందం, అందజేశారు ఈ కార్యక్రమంలో చేర్యాల ఏఎంసీ డైరెక్టర్ తాటికొండ సదానందం, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజు, గ్రామ రైతు కోఆర్డినేటర్ పుప్పాల మహేందర్, మాజీ ఎంపీటీసీ తాటికొండ…

Read More
error: Content is protected !!