
చెన్నూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ వేసిన చాకినారపు కిరణ్ కుమార్
చెన్నూర్ స్తానికుడిగా పోటీ చేస్తున్న అవకాశం ఇవ్వండి నియోజకవర్గ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. విద్య,వైద్యం లో చెన్నూర్ లో ఎక్కడ అభివృద్ధి జరిగింది.? చెన్నూర్ నియోజకవర్గం నుంచి చెన్నూర్ పట్టణ స్థానికుడు యువకుడు విద్యావంతుడు చకినారపు కిరణ్ కుమార్ ఈ రోజు నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా మీడియా సమావేశం లో మాట్లాడారు.సామాన్య యువకుడైన నేను ఎం ఎల్ ఏ గా నిలబడే అవకాశం వచ్చింది అంటే అది అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కు…