
ఉపాధి హామీ కూలీలను కలిసి ఓటు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ!!
బారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు నిచ్చిన మహ్మద్ బషీర్!! వెల్గటూర్ నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద పల్లి పార్లమెంట్ పరిధిలోని వెల్గటూర్ మండలం తాళ్ల కొత్తపేట మరియు చెగ్యాం గ్రామాల లో ప్రచారంలో భాగంగా బుధవారం ఉపాధి హామి కూలీలను కలిసిన ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రస్థుత ఎండపల్లి…