
మతోన్మాద దోపిడి విధానాలకు చరమగీతం పాడాలి.
#ఎం సిపిఐ ( యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య. #మండలంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు.. # మేడే జెండాలను ఆవిష్కరించిన కార్మికులు, నాయకులు.. నల్లబెల్లి,నేటిధాత్రి : పెరిగిపోతున్న దోపిడీ మతోన్మాద నియంతృత్వ విధానాలకు ప్రత్యామ్నాయం కేవలం ఎర్రజెండానే అని ఆ దిశలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ప్రజలు వామపక్ష సామాజిక శక్తులను ఆదరించాలని అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని ఎంసిపిఐ(యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య అన్నారు.బుదవారం138వ అంతర్జాతీయ కార్మిక…